Thursday, April 25, 2024

నేటి కాలచక్రం (21-1-2022)

శుక్రవారం (21-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ ఉదయం 7.30
నక్షత్రం : మఖ ఉదయం 9.00
వర్జ్యం : సాయంత్రం 5.08 నుంచి 6.45
దుర్ముహూర్తం : ఉదయం 9.13 నుంచి 10.01 తి.మ 1.13 నుంచి 2.01
అమృతకాలం : ఉదయం 8.09 తి.రా. 2.53 నుంచి 4.30
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement