Tuesday, April 23, 2024

నేటి కాలచక్రం (23-1-2022)

ఆదివారం (23-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి ఉదయం 7.02 త.షష్టి రా.తె 6.07
నక్షత్రం : ఉత్తర ఉదయం 9.28
వర్జ్యం : సాయంత్రం 5.44 నుంచి 7.18
దుర్ముహూర్తం : సాయంత్రం 5.13 నుంచి 6.01
అమృతకాలం : రాత్రి 3.12 నుంచి 4.46
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement