Friday, April 19, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (26-03-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి సాయంత్రం 6.52
నక్షత్రం : కృత్తిక సాయంత్రం 4.21
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : సాయంత్రం 04.40 నుంచి 5.28 వరకు
అమృతకాలం : మధ్యాహ్నం 1.53 నుండి 3.31 వరకు
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement