Thursday, April 25, 2024

నేటి కాలచక్రం

శనివారం (18-03-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఫాల్గున మాసం, బహుళపక్షం
శిశిరఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి ఉదయం 8.26 త.ద్వాదశి రా.తె 6.00
నక్షత్రం : శ్రవణం రాత్రి 10.25
వర్జ్యం : రా.తె 2.08 నుంచి 3.37
దుర్ముహూర్తం : ఉదయం 6.22 నుంచి 7.58
అమృతకాలం : మధ్యాహ్నం 12.44 నుంచి 2.13
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement