Wednesday, April 24, 2024

నేటి కాలచక్రం (31-5-2022)

మంగళవారం (31-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసము, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి సాయంత్రం 5.02
నక్షత్రం : రోహిణి ఉదయం 8.31
వర్జ్యం : మధ్యాహ్నం 2.41 నుంచి 4.26
దుర్ముహూర్తం : ఉదయం 8.05 నుంచి 8.53 తి.రా 10.29 నుంచి 11.17
అమృతకాలం : శే.. ఉదయం 6.45 తి. రా.తె 1.17 నుంచి 3.02
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement