Wednesday, April 24, 2024

నేటి కాలచక్రం (30-5-2022)

సోమవారం (30-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : అమావాస్య మధ్యాహ్నం 3.20
నక్షత్రం : కృత్తిక ఉదయం 6.13
వర్జ్యం : రాత్రి 11.45 నుంచి 1.30
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.05 నుంచి 12.53 తి.మ 2.29 నుంచి 3.17
అమృతకాలం : రా.తె 5.00 ల
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement