Saturday, April 20, 2024

శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవం (SCHEDULE)

11-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల : సామూహిక ఉపనయనములు
ఇష్టిశాల : విద్యాప్రాప్తికై – శ్రీహయగ్రీవేష్టి వ్యక్తిత్వ వికాసానికై ఆత్మోజ్జీవనకై
ప్రవచనమండపము : ప్రవచనములు

11-ఫిబ్రవరి-2022 (సాయంత్రం)
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్యఅతిథుల సందేశములు

12-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల :
ఇష్టిశాల : భారతదేశ రాష్ట్రపతి శ్రీ రాంనాథ్‌ కోవింద్‌ గారిచే బంగారపు రామానుజ విగ్రహ ఆవిష్కరణ, తీవ్ర వ్యాధుల నివారణకై – పరమేష్టి, పితృదేవతా తృప్తి ద్వారా విఘ్న నివారణకై – వైభవేష్టి
ప్రవచనమండపము :

12-ఫిబ్రవరి-2022
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్య అతిథుల సందేశములు

13-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల : సువర్ణ పుష్పార్చన
ఇష్టిశాల : విజయప్రాప్తికై – విష్వక్సేనేష్టి, జ్ఞానాజ్ఞాన కృతసర్వ విధపాప నివారణకై – శ్రీమన్నారాయణష్టి
ప్రవచనమండపము :

- Advertisement -

13-ఫిబ్రవరి-2022
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : ముఖ్యఅతిథుల సందేశములు

14-ఫిబ్రవరి-2022 (ఉదయం)
యాగశాల : మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, ప్రథమారాధన, ప్రథమ దర్శనము
ఇష్టిశాల : మహాపూర్ణాహుతి
ప్రవచనమండపము :

14-ఫిబ్రవరి-2022
యాగశాల :
ఇష్టిశాల :
ప్రవచనమండపము : అష్టోత్తర శతదివ్యదేశ శ్రీమూర్తుల ప్రథమ కళ్యాణ మహోత్సవము

Advertisement

తాజా వార్తలు

Advertisement