Tuesday, April 16, 2024

నేటి రాశి ప్ర‌భ‌ (9-12-21)

మేషం: కుటు-ంబ సభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు-. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటు-ంది. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దైవచింతన.

- Advertisement -

కన్య: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: పనులలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు-. బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

ధనుస్సు: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటు-ంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement