Friday, January 27, 2023

నేటి రాశిఫలాలు(1-12-2022)

మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం.

వృషభం: ఆర్థికాభివృద్ధి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

- Advertisement -
   

మిథునం: ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువర్గం నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాలు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహం.

కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. భూ, గృహయోగాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల: బంధువులు, మిత్రులతో వివాదాలు. శ్రమాధిక్యం. శ్రమ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు. వృత్తి,వ్యాపారాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక చింతన అనారోగ్యం.

వృశ్చికం: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనులలో పురోగతి. కాంట్రాక్టులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. దైవదర్శనాలు.

ధనుస్సు: కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఇంటాబయటా అనుకూలం.

మకరం: పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన యోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement