Thursday, March 28, 2024

నేటి రాశిఫలాలు(25-11-2022)


మేషం: ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. స్నేహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు మరింత శ్రమించాలి.

వృషభం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. కుటు-ంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు పనిభారం.

మిథునం: సంఘంలో పరపతి పెరుగుతుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం.

కర్కాటకం: ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా. కృషికి తగ్గ ఫలితం అంతంత మాత్రమే. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులు, కళాకారులకు స్వల్ప ఒత్తిడులు.

సింహం: పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురుండదు. కొత్త వ్యక్తుల పరిచయం. కళాకారులకు సన్మానాలు.

- Advertisement -

కన్య: కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలు వాయిదా. పాతస్నేహితులను కలుసుకుంటారు. ఖర్చులు. అధికం. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు విశ్రాంతి లోపం.

తుల: కొత్త కార్యాలు విజయవంతంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. వాహన సౌఖ్యం. వ్యాపారాలలో పెట్టు-బడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. కళాకారులకు ఉత్సాహం.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు-. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: కార్యక్రమాలలో జాప్యం. దూరప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. ప్రముఖులతో సంభాషణలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొంత అనుకూలం.

మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. తీర్థయాత్రలు. సోదరులతో కలహాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: సోదరులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. దేవాలయ దర్శనాలు. విందులువినోదాలు. కొత్త నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన సమయం.

మీనం: ఇంటిలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. ముఖ్య నిర్ణయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్లు అందుతాయి. వ్యాపారులు పెట్టు-బడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

Advertisement

తాజా వార్తలు

Advertisement