Tuesday, April 16, 2024

నేటి రాశి ప్రభ (21-11-21)

మేషం
చిన్ననాటి మిత్రులను కలుసు కుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. నూతన విద్య, ఉద్యోగ యోగాలు. కీలక నిర్ణయాలు.

వృషభం
ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ధన వ్యయం. దూర ప్రయాణాలు. ఆలయాల సందర్శనం. ఆరోగ్య భంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.

మిథునం
చర్చలు సఫలం. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వస్తు లాభాలు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి

సింహం
రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. ధనవ్యయం.

- Advertisement -

కన్య:
ప్రయత్నాలు ముందుకు సాగవు. ధన వ్యయం. దూర ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవ చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

తుల:
పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభ వార్తలు. గృహ, వాహన యోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం:
కుటుబ సౌఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. వాహన యోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహ వంతంగా ఉంటాయి.

ధనుస్సు
ఆర్థిక పరిస్థితి నిరుత్సా హపరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ధన వ్యయం. కుటు-ంబంలో చికాకులు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం
ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. ఇంటా బయటా ఒత్తిడులు.

కుంభం:
ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు, వస్త్ర లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు. వ్యాపారాలు లాభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు.

మీనం:
కుటు-ంబ సభ్యులతో మాట పట్టింపులు. వ్యయ ప్రయాసలు. ధన వ్యయం. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement