Wednesday, April 24, 2024

ధర్మం – మర్మం : పుణ్యతీర్థములు – మానుష తీర్థములు (ఆడియోతో…)

మానుష తీర్థముల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మానుష తీర్థములు :
బ్రహ్మపురాణం, గౌతమీ ఖండంలో నదీబేధాన్ని వివరిస్తూ మానుష తీర్థము గూర్చి వశిష్టాది మహర్షులకు బ్రహ్మదేవుడు ఈ విధంగా వివరించెను.
మానవులు తమ శ్రేయస్సుకు, మోక్షానికి, పూజకు, సంపదకు, విశేష ఫలం కలిగి కీర్తి లభించడానికి నిర్మించుకున్న తీర్థములు మానుష తీర్థములు. అంబరీషుడు, హరిశ్చంద్రుడు, నహుషుడు, శ్రీరాముడు, కురువు, కనఖలుడు, భరతుడు, సగరుడు, అశ్వయూపుడు, నాచికేతుడు, వృషాకపి, అరిందముడు మొదలగు మానవులు నిర్మించి, సేవించిన నదులు ‘మానుష’ తీర్థములు. ఇవి అత్యంత శుభప్రదములు.

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement