Friday, April 19, 2024

నేటి కాలచక్రం (1-12-2021)

బుధవారం (1-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : ద్వాదశి రాత్రి 7.58
నక్షత్రం : చిత్త మధ్యాహ్నం 3.54
వర్జ్యం : రాత్రి 9.12 నుంచి 10.43
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.06 నుంచి 12.54
అమృతకాలం : ఉదయం 9.44 నుంచి 11.16 తి.రా.తె 6.19ల
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement