Friday, April 19, 2024

నేటి కాలచక్రం (23-11-2021)

మంగళవారం (23-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : చవితి రాత్రి 8.43
నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 10.58
వర్జ్యం : రాత్రి 12.04 నుంచి 1.48
దుర్ముహూర్తం : ఉదయం 8.51 నుంచి 9.39 తి.రా 11.15 నుంచి 12.03
అమృతకాలం : లేదు
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

సూర్యోదయం : 6.25
సూర్యాస్తమయం : 5.40

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement