Sunday, December 1, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 27
27

తాన్‌ సమీక్ష్య స కౌంతేయ:
సర్వాన్‌ బంధూనవస్థితాన్‌ |
కృపయా పరయా విష్టో
విషీదన్నిదమబ్రవీత్‌ |

తాత్పర్యము : నానా విధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతీతనయుడైన అర్జునుడు కరుణు గూడినవాడై ఈ విధంగా పలికెను.

భాష్యము : లేదు

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement