Saturday, April 20, 2024

నేటి కాలచక్రం (8-1-2022)

శనివారం (8-1-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : పుష్యమాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : షష్ఠి మధ్యాహ్నం 3.29
నక్షత్రం : పూ.భా.ఉదయం 11.16
వర్జ్యం : రాత్రి 9.02 నుంచి 10.39
దుర్ముహూర్తం : ఉదయం 6.48 నుంచి 8.24
అమృతకాలం : లేదు
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement