Tuesday, April 16, 2024

నేటి కాలచక్రం (28-11-2021)

ఆదివారం (28-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : నవమి రాత్రి 11.48
నక్షత్రం : పుబ్బ సాయంత్రం 5.29
వర్జ్యం : రాత్రి 12.38 నుంచి 2.13
దుర్ముహూర్తం : సాయంత్రం 4.53 నుంచి 5.41
అమృతకాలం : ఉదయం 10.59 నుంచి 12.36
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం : 5.40

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement