Friday, April 19, 2024

నేటి కాలచక్రం (5-12-2021)

ఆదివారం (5-12-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసము, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయనం
తిధి : పాడ్యమి ఉదయం 11.12
నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 9.59
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : సాయంత్రం 4.56 నుంచి 5.44
అమృతకాలం : రాత్రి 2.22 నుంచి 3.51
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement