Thursday, April 25, 2024

నేటి కాలచక్రం


శుక్రవారం (03-02-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, శుక్లపక్షం
శిశిరఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి సాయంత్రం 6.44
నక్షత్రం : పునర్వసు పూర్తి
వర్జ్యం : రాత్రి 7.52 నంచి 9.37
దుర్ముహూర్తం : ఉదయం 9.13 నుంచి 10.02 తి.మ 1.13 నుంచి 2.01
అమృతకాలం : రా.తె 6.27
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement