Wednesday, April 24, 2024

నేటి కాలచక్రం


గురువారం (02-02-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, శుక్లపక్షం
శిశిరఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి సాయంత్రం 4.53
నక్షత్రం : ఆరుద్ర రా.తె 6.38
వర్జ్యం : మధ్యాహ్నం 1.36 నుంచి 3.20
దుర్ముహూర్తం : ఉదయం 10.49 నుంచి 11.37 తి.మ 3.37నుంచి 4.25
అమృతకాలం : రాత్రి 7.43 నుంచి 9.27
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement