Thursday, March 28, 2024

నేటి కాలచక్రం


మంగళవారం (31-01-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, శుక్లపక్షం
శిశరఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి మధ్యాహ్నం 2.21
నక్షత్రం : రోహిణి రా.తె 2.41
వర్జ్యం : సాయంత్రం 6.15 నుంచి 7.56
దుర్ముహూర్తం : ఉదయం 9.13 నుంచి 10.01 తి.రా 11.37 నుంచి 12.25
అమృతకాలం : రాత్రి 11.18 నుంచి 12.59
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 3.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement