Saturday, April 20, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (29-01-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మాగ మాసం, శుక్లపక్షం
శిశరఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి మధ్యాహ్నం 1.49
నక్షత్రం : భరణి రాత్రి 12.34
వర్జ్యం : ఉదయం 9.57 నుంచి 11.34
దుర్ముహూర్తం : సాయంత్రం 5.13 నుంచి 6.00
అమృతకాలం : రాత్రి 7.41 నుంచి 9.18
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement