Saturday, April 20, 2024

నేటి కాలచక్రం


శుక్రవారం (20-01-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి ఉదయం 7.42 త.చతుర్థశి రా.తె 5.31
నక్షత్రం : మూల ఉదయం 11.04
వర్జ్యం : ఉదయం 9.34 నుంచి 11.04 తి.రా 8.03 నుంచి 9.32
దుర్ముహూర్తం : ఉదయం 9.14 నుంచి 10.02 తి.మ 1.14 నుంచి 02.02
అమృతకాలం : రా.తె 5.03 నుంచి 6.32
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement