Friday, March 29, 2024

నేటి కాలచక్రం


బుధవారం (11-01-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : చవితి ఉదయం 11.19
నక్షత్రం : మఘ ఉదయం 9.31
వర్జ్యం : సాయంత్రం 6.09 నుంచి 7.52
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.25 నుంచి 1.13
అమృతకాలం : రా.తె 4.31 నుంచి 6.14
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement