Thursday, March 28, 2024

నేటి కాలచక్రం


గురువారం (24-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : పాడ్యమి రా.తె 2.44
నక్షత్రం : అనూరాధ రాత్రి 9.04
వర్జ్యం : రా.తె 2.22 నుంచి 3.53
దుర్ముహూర్తం : ఉదయం 10.32 నుంచి 11.20 తి.మ 3.20 నుంచి 4.08
అమృతకాలం : ఉదయం 11.04 నుంచి 12.36
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement