Thursday, April 25, 2024

నేటి కాలచక్రం

సోమవారం (21-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : ద్వాదశి ఉదయం 7.01
నక్షత్రం : చిత్త రాత్రి 10.42
వర్జ్యం : ఉదయం 6.28 నుంచి 8.05 తి.రా.తె 4.16 నుంచి 5.51
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.50 నుంచి 1.38 తి.మ 3.14 నుంచి 4.02
అమృతకాలం : సాయంత్రం 4.12 నుంచి 5.49
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement