Friday, March 29, 2024

నేటి కాలచక్రం

గురువారం (08-06-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి రాత్రి 10.41
నక్షత్రం : శ్రవణం రాత్రి 10.51
శే.వర్జ్యం : ఉదయం 5.42 తి.రా.తె 3.34 నుండి 4.03
దుర్ముహూర్తం : ఉదయం 9.41నుండి 10.29 తి.మ 2.29 నుండి 3.17
అమృతకాలం : మధ్యాహ్నం 1.09 నుండి 2.38
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement