Friday, March 29, 2024

నేటి కాలచక్రం


సోమవారం (05-06-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి ఉదయం 7.27 త.విదియ రా.తె 5.35
నక్షత్రం : మూల రా.తె 3.23
వర్జ్యం : రా.తె 1.51 నుండి 3.23
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.05 నుండి 12.53
తి.మ 2.29 నుండి 3.17
అమృతకాలం : రాత్రి 9.16 నుండి 10.47
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement