Friday, March 29, 2024

నేటి కాలచక్రం

సోమవారం (29-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి ఉదయం 8.34
నక్షత్రం : ఉత్తర రా.తె 1.53
వర్జ్యం : ఉదయం 7.38 నుండి 9.22
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.05 నుండి 12.53
తి.మ 2.29 నుండి 3.17
అమృతకాలం : సాయంత్రం 6.04 నుండి 7.48
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement