Saturday, April 20, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (28-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి ఉదయం 6.59
నక్షత్రం : పుబ్బ రాత్రి 11.50
వర్జ్యం : ఉదయం 6.14 నుండి 7.59
దుర్ముహూర్తం : సాయంత్రం 4.05 నుండి 4.53
అమృతకాలం : సాయంత్రం 4.47 నుండి 6.32
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement