Friday, April 26, 2024

నేటి కాలచక్రం


గురువారం (23-03-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసం, శుక్ల పక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ రాత్రి 8.18
నక్షత్రం : రేవతి సాయంత్రం 4.46
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 10.18 నుంచి 11.06
అమృతకాలం : మధ్యాహ్నం 1.42 నుంచి 3.15
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00
యమగండకాలం :ఉదయం 6.00 నుండి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement