Thursday, April 25, 2024

నేటి కాలచక్రం

బుధవారం (8-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసము, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రా.తె 3.10
నక్షత్రం : ఉత్తర రాత్రి 12.06
వర్జ్యం : ఉదయం 6.51 నుంచి 8.29
దుర్ముహూర్తం : ఉదయం 11.17 నుంచి 12.05
అమృతకాలం : సాయంత్రం 4.42 నుంచి 6.20
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement