Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 22
22.
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా:
వి శ్వేశినౌ మరుతశ్చోష్మపాశ్చ |
గంధర్వయక్షాసురసిద్ధసంఘా:
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ||

తాత్పర ్యము : పరమశివుని పలురూపములు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీకుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు నిన్ను విస్మితులై గాంచుచున్నారు.

భాష్యము : లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement