Saturday, November 9, 2024

ధర్మం – మర్మం : ఋషిప్రబోధములు – దానము(6)(ఆడియోతో…)

మత్స్య పురాణంలోని వివరించిన దాన ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి శ్లేషణ…

తధా సర్వగుణోపేతం ఉక్త దోషై: వివర్జితమ్‌
కామధుక్‌ ధేనువద్దానమ్‌ ఫలత్యాత్మేప్సి తం ఫలమ్‌

అన్ని గుణములు కలది, సకల దోషములు లేనది అయిన దానము కామధేనువు వలే దాత కోరిన ఫలమును ప్రసాదించును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement