Thursday, March 28, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాస వ్రత ఫలం (ఆడియోతో…)

కార్తిక మాస వ్రత ఫలం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వి వరణ

విష్ణు భక్తిరతులు కార్తిక వ్రతమును ఆచరించు వారు దేహస్థిత పాపములు వెంటనే నశించును. కార్తిక వ్రతమునాచరించువారికి పాపములు హరింపబడును. కావున కార్తిక మాసముతో సమానము ఇంకొకటి లేదు. సకల పాపములను దహించుటలో కార్తిక మాసము అగ్ని వంటిది. కార్తిక మాస ఉద్యాపన మహాత్మ్యము శ్రద్ధతో వినవలయును
లేదా వినిపించవలయును అట్టి వారు విష్ణు సాయుజ్యమును పొందెదరు. కార్తిక వ్రతోద్యాపన సమయములో కార్తిక మాహాత్మ్యమును నియమ బద్ధముగా వినవలయును. అట్టివారు ఉద్యాపన ఫలమును పొంది విష్ణులోకమున నివసిం చెదరు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి


————

Advertisement

తాజా వార్తలు

Advertisement