Saturday, November 9, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

కార్యసాధన కన్నా, తియ్యని సంబంధాల అనుభూతి, సంతృప్తి మనలో ఎక్కువ కాలం ఉంటుంది. కార్యశూరత్వము కన్నా అందరిలో మనం సన్నిహితులమనే భావననుపెంపొందించడమే ముఖ్యమైనది. వ్యాపారములోనైనా, వ్యవహారములోనైనా ప్రశంస, ప్రోత్సాహంతో కూడిన మాటలతో కొంత సమయం ఇతరులతో గడిపితే, మనం వారి సవ్వంతవారిమనే సన్నిహితమైన భావనను వారిలో కల్పిస్తాం. ఇది పరస్పరాన్ని ఐక్యత అనే దారంతో బందిస్తుంది. వారితో మన పనిని సులువుగా చేస్తుంది. ఈరోజు ఇతరులతో సంబంధాలు మెరుగుపర్చుకోవడం ద్వారా సుళువుగా పని పూర్తి చేసుకుంటాను

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement