Wednesday, April 24, 2024

బ్రహ్మాకుమారీస్‌… అహింసాయుత ప్రపంచ స్థాపన(ఆడియోతో…)

సంకల్పంతో అహింసతోనే అహింసా ప్రపంచం తయారవుతుంది. మన సంకల్పాలతో కూడా ఇతరులకు దు:ఖాన్ని ఇవ్వకుండా ఉండటమే సంపూర్ణ అహింసా పాలన. ఏ సమయంలో, ఎవరైనా ఎవరి గురించి అయినా చెడు ఆలోచనలు, విమర్శాత్మక సంకల్పాలు చేస్తుంటే శక్తివంతమైన హింసా తరంగాలు వ్యాపింపబడతాయి. అలాంటి తరంగాలను కూడా గ్ర హించి సద్గుణాలతో నిండిన ఉత్తమ ఆలోచనలుగా పరివర్తన చేయడమే అహింసాయుత ప్రపంచం స్థాపన చేయడం. ఈ రోజు అహింసా ప్రపంచానికి సాధనంగా నేను మారుతాను.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement