Friday, September 22, 2023

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

బుద్ధి సంకుచితంగా ఒకే అభిప్రాయము, ఒకే తరహా ఆలోచనా ధోరణిలో చిక్కుకుపోయినప్పుడు మన స్వభావం కఠినంగా మారి జీవితంలో ప్రతిబంధకంగా తయారవుతుంది. మనలోని శక్తి చలనం లేకుండా ఘనీభవిస్తుంది. మనలో అంతర్లీనంగా శక్తి ప్రసరించకపోతే, జీవనయానంలో వచ్చే కెర టాలలో సులువుగా, యుక్తిగా ముందుకు వెళ్ళలేము. ఈ రోజు మన స్వభావాన్ని సరళంగా, మృదువుగా మార్చుకొని జీవన ప్రవాహములో ఆనందం అనుభవము చేద్దాం.

- Advertisement -
   

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement