Thursday, September 21, 2023

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

మనలో జ్ఞానము వివేకముగా మారినప్పుడు మన వ్యక్తిత్వాన్ని ఉన్నతముగా చేసే శక్తిని పొందుతాము. వివేకము అనరే సాగుతోటే సుందరమైన వ్యక్తిత్వం తయారవుతుంది. మన ఆస్తులు, విజయాలు మన తోడు రావు, కాని అవి మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాయి అనేదే ముఖ్యమైనది, అంతిమముగా మనం తీసుకువెళ్ళేది మన వ్యక్తిత్వమే. ఈ రోజు మనం మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చేసుకోవడంలో దృష్టి పెడుదాం.

- Advertisement -
   

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement