Thursday, April 18, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ధ్యానంలో గడిపే సమయంలో ఆత్మకు అంతర్గతంగా శక్తి మరియు జ్ఞానం లభిస్తుంది అది మన జీవితాన్ని మరింత సానుకూలంగా మరియు శాంతియుతంగా ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది. మన ఆలోచనల లేక కర్మల ఉపరితలం పైన పురుగులు తీయటం మాని, స్థిరంగా కూర్చొని, మన అంత:చేతన లోతుల లోపలికి వెళ్ళడం ద్వారా, ఆత్మ పునాది బలోపేతం అవుతుంది. ఈరోజు నేను నా లోనికి వెళ్లడానికి సమయాన్ని ఇచ్చి ఆత్మను బలోపేతం చేసుకుంటాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement