Thursday, September 21, 2023

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ఇతరులను నుంచి మీరేమి కోరుకుంటున్నారో అది మీరు వారికివ్వండి. అది ఏదైనా కావచ్చు గౌరవం, సంరక్షణ, సహాయం, క్షమ మీరేది ఇచ్చారో అది పొందవచ్చు. బదులుగా ఒకవేళ మీరు ఏమి పొందక పోయినా సరే, ఎందుకంటే ఇతరులకు మీరు ఇస్తున్నారు అంటే, అదే సమయంలో స్వయానికి కూడా ఇస్తున్నారు. అందువల్ల ఇస్తూనే ఉండండి.

- Advertisement -
   

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement