Monday, September 25, 2023

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మన ముఖం మనము ఏమి ఆలోచిస్తున్నామో అది ప్రతిబింబిస్తుంది. మనం మనలోని మరియు ఇతరులలోని సద్గుణాలను, మంచి లక్షణాలను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మన ముఖములో మృదువైన, అంగీకారముతో కూడిన తేజస్సు ఉంటుంది. మనం ప్రకాశింపచేస్తున్న తేజస్సు ఇతరులను ఆకర్షింపచేస్తుంది. వారు మన నుంచి వెచ్చని సౌకర్యవంతమైన అంగీకారాన్ని అనుభవం చేస్తారు. ఈరోజు నా ముఖము ద్వారా మంచి ఆలోచనల సౌందర్యాన్ని ప్రతిఫలింప చేస్తాను.
-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement