Friday, January 27, 2023

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

ఆధ్యాత్మిక శక్తి తాను స్పృశించే ప్రతి దానిని పరివర్తన చేస్తుంది. ఆధ్యాత్మిక శక్తి మన మనసులో ప్రవహించే ఆలోచనల పై మనలను యజమానిగా చేస్తుంది. ఈ శక్తి ఆధారముగా చేతనలోని సృజనాత్మకతకు ఆసరా, బలమునిచ్చి, సహాయం చేసే ఆలోచనలను నిలపి ఉంచే సామర్థ్యం కలుగుతుంది. మన పరిసరాలలో ఉన్నవన్నీ దిగజారుతున్నా మనలను స్థిరంగా ఉంచుతుంది. ఈ రోజు నేను స్వయాన్ని ఆధ్యాత్మికంగా సశక్తీకరణ చేసుకుంటాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement