Wednesday, April 24, 2024

బ్రహ్మాకుమారీస్‌.. ” అసంతృప్తి ” సంబంధాలను, వాతావరణాన్ని పాడుచేస్తుంది. (ఆడియోతో…)


మనుష్యులు సంతృప్తిగా ఉన్న వ్యక్తి సాంగత్యంలోనే ఎందుకు ఉండాలనుకుంటారో, అసంతృప్తిగా ఉన్న వారి నుండి ఎందుకు దూరంగా ఉండాలనుకుంటారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. సంతృప్తి స్నేహితులను తయారు చేస్తే, అసంతృప్తి స్నేహ బంధాలను తెంచేస్తుంది. అటువంటివారిని ఎవరూ ఏమీ చేయలేరు. అసంతృప్తి ఒక కత్తెరలా తెంచితే, సంతృప్తి స్నేహంతో ముడి పెడుతుంది.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement