Friday, March 29, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మొహము ఒక పగ్గము లాంటిది మీరు మోహించే వ్యక్తులు, వస్తువుల నుంచి దూరముగా వెళ్తుంటే వెనక్కు వచ్చే వరకు లాగబడతారు. ప్రేమగా అంటే స్వేచ్ఛగా, అధీనత లేకుండా ఎవరినైనా లేక దేనినైనా ఇష్టపడటం. పరాధీనత సామర్థ్యంను తగ్గించి పరిమితమైన అనుభూతినిస్తుంది. మన సంబంధాలలో మొహాన్ని తొలగించుకున్నప్పుడు ప్రేమను మరింతగా అనుభవం చేయగలుగుతాము. ఈరోజు నాలో ప్రేమించే సామర్థ్యం పెంచుకొని, మొహం నుండి విముక్తి పొందుతాను.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement