Friday, March 29, 2024

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మనం ఉన్నతంగా ఉంటాలి అంటే అన్ని విషయాలకు అతితముగా ఉండాలి. మనలో చైతన్యత ఉన్నతంగా ఉన ్నప్పుడు స్పష్టతతో కూడిన దూరదృష్టితో అన్ని చూడగలుగుతాము. మనలో చైతన్యత ఇంకినపుడు మన ముందున్న రహదారిపై గతుకులు మాత్రమే చూడగలుగుతాము. జ్ఞానంతో, అవగాహనతో ముందుకు చూసినప్పుడు మన ప్రయాణం మరింత స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఈరోజు నా చైతన్యాన్ని ఉన్నతంగా ఉంచుకొని అన్ని విషయాల ‘పైన’ ఎలా ఉండాలో కనుగొంటాను.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement