Thursday, March 28, 2024

భాస్కరశతకం-2

పద్యం: అక్కరపాటు వచ్చు సమయంబున చుట్టములొకొరొక్కరిన్‌
మక్కువ నుద్ధరించుట మైత్రికి చూడగ యుక్తమే సుమీ
ఒక్కట నీటిలో మెరక నోడల బండ్లును, బండ్ల నోడలున్‌
తక్కగ వచ్చు చుండుట నిదానముగాదె తలంప భాస్కరా!

భావం: దీనికి ముందు పద్యంలో సారంగధరుడు, చిత్రాంగి వృత్తాంతాన్ని ప్రస్తా వించి స్త్రీల విషయంలో ఆరోపణ చేశాడు. ఈ పద్యంలో ఆపదవేళ బంధువులు ఆదరం తో ఒకరికొకరు సహాయపడుట స్నేహానికి సహజమని చెబుతూ ఒక ఉదాహరణ పేర్కొ న్నాడు. దీనిని దాటి రావలసి వచ్చినపుడు ఓడల మీద
ఎక్కి బండ్లు నీటిని దాటుతాయి. నేల మీద ప్రయాణిం చవలసి వస్తే ఓడలు బండ్లపై ఎక్కి వస్తాయి గదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement