Monday, December 4, 2023

అన్నమయ్య కీర్తనలు : తత్తాతిగుడి ధింధిం

రాగం : మోహన

తత్తాతిగుడి ధింధిం తకధింధిం
తిత్తి తిత్తితి తితి తితి తితి || ||తత్తాతిగుడి ధిం ధిం||

- Advertisement -
   

దానవదన వితానదానం సం-
ధాన రుధిర నిజ పాన మిదం
నానా భూత గణానాం గానం
దీన జనానాం తిత్తితి తితి || ||తత్తాతిగుడి ధిం ధిం||

విముత దనుజమత విభవపరిభవిత
సమధికం తవ శౌర్య మిదం
ప్రమదా భవ్యం ప్రమాదాభరణం
తిమిర నిరసనం తిత్తితి తితి || ||తత్తాతిగుడి ధిం ధిం||

తిరువేంకటగిరి దేవనిధానం
పరమామృతరస భాగ్యమిదం
కరుణావరణం కమలా ఘటనం
తిరొ తొరొ తిత్తితి తితి తితి || ||తత్తాతిగుడి ధిం ధిం||

Advertisement

తాజా వార్తలు

Advertisement