Tuesday, April 23, 2024

10న టిటిడిలో వ‌స్త్రాల టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను అక్టోబ‌రు 10వ‌ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 14 లాట్లు ఉన్నాయి.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ ( వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement