Wednesday, April 24, 2024

బ్రహ్మాకుమారీస్‌ – ముందుకి సాగిపోయే కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో ఏడవవది ‘ముందుకి సాగిపోయే కళ ‘

ముందుకి సాగిపోయేకళ :
జీవితంలో లక్ష్యం సదా మహనీయంగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని పొందడం కోసం సదా పురుషార్ధిగా వుండాలి. ఎన్ని పరీక్షలొచ్చినా సరే సదా ముందుకు సాగిపోతే వుండాలి. మనం ముందుకి సాగిపోవుట ఇతరులకు ప్రేరణ కలిగిస్తుంది.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement